ఆరోగ్య హేల్తు సబ్ సేంటరును వినియేగించు కోండి:సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Friday June 24, 2022

బోనకల్, జూన్ 23 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఆరోగ్య హేల్తు సేంటరు ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అందుబాటులో ప్రతి గురువారం, శనివారం ప్రభుత్వ హేల్తు సేంటరు డాక్టర్ సంగేపు గోపి అందుబాటులో ఉంటు గ్రామ ప్రజలకు వైద్యం ఆందే విధంగా అందుబాటులో ఉంటున్నారని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రభలుకుండ పరిశ్రాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని కొరారు. కరోనా బుష్టర్ డొసు ఆందరు తప్పకుండా వేయించుకోవాలని చూచించారు. అనంతరం డాక్టర్ సంగేపు గోపిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, డాక్టర్ సంగేపు గోపి, ఏ ఎన్ ఏమ్ తిరుపతమ్మ , ఆశా కార్యకర్త లు కళావతి, రత్న కుమారి,అంగన్వాడీ టీచర్ గౌరమ్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.