మానవత్వం చాటుకున్న ట్రూఫ్రెండ్స్ సర్కిల్ యూత్

Published: Saturday March 20, 2021
గొల్లపల్లి, మార్చి 19 (ప్రజాపాలన ప్రతినిధి) : ​జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన దనాలకోట కమలేష్ సత్తవ్వ నిమ్మకాయ సోడాబండి చే జీవనాన్ని కొనసాగించే వీరు అనారోగ్యంతో నిరాశ్రయులైన పేద దంపతులను చూసి చలించి పేదరికం వెక్కిరిస్తుంటే మేము ఉన్నాము అంటూ ముందుకొచ్చిన యువత వారికితోచిన ఆర్ధికసహాయం చేశారు.​ కోమల్ల జలందర్ 1000 రూపాయలు సాతల్ల చిరంజీవి 500 రూపాయలు ఒడ్నాల రాజేశం 500 రూపాయలు మంచి మనసు మానవత్వాన్ని చాటుకున్నారు. మొత్తం 2000 రూపాయలు కమలేష్ సతవ్వ దంపతులకు ట్రూ ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ నగదుఆర్థిక సహాయంచేసి మాకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.