సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటయ్య వీరయ్య ఘనంగా సన్మానించిన టిఆర్ఎస్ నాయకులు

Published: Tuesday February 15, 2022
మధిర ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : పట్టణ కమిటీ అధ్యక్షులు కనుమూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నాడు ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మధిర మండల పట్టణ టిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు అనంతరం కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు పూలమాలవేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించిన టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో జడ్పీ జె చైర్మన్ లింగాల గ్రామంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు పట్టణ ప్రచార కార్యదర్శి పల్లపోతు ప్రసాదరావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు, మధిర సొసైటీ చైర్మన్ బి క్కికృష్ణ ప్రసాద్, బోయపాటి వెంకటేశ్వరరావు, యన్నం శెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, కొఠారి రాఘవరావు, మేడికొండ కిరణ్, ముత్తవరపు ప్యారీ తదితరులు.