పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యం మధిర మున్సిపాలిటీ కి ముఖ్యం

Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీమధిర మున్సిపాలిటీ పారిశుధ్య సిబ్బందికి రానున్న వర్షం కాల దృశ్య సీజనల్ వ్యాధులు రాకుండా రైన్ కోట్ ని పంపిణీ చేసిన మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత జయాకర్ మరియు మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఈ సందర్భంగా మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యం మున్సిపాలిటీకి చాలా ముఖ్యం వారు సీజనల్ వ్యాధులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆమె కోరారు అదేవిధంగా మధిర మున్సిపాలిటీ లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా మధిర ని పరిశుభ్రంగా ఉంచటం మన అందరి బాధ్యత అని తెలియజేసా ఈ కార్యక్రమం లో RI రాము మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు