ఘనంగా శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Published: Tuesday September 28, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి గణంగా నిర్వహించారు కార్యక్రమంలో తాసిల్దార్ రమేష్, ఆర్ఐ భూమేశ్, జూనియర్ అసిస్టెంట్ శంషాద్దీన్ విఆర్ఓ లు రాకేష్, నర్సయ్య సిబ్బంది పాల్గొన్నారు