ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి ***బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతి ఘనంగా నిర్వహించ

Published: Thursday April 06, 2023

బుధవారం రోజున  స్వాతంత్ర సమర యోధులు బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ గారి 116వ జ‌యంతి సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామంలోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు,గ్రామ పెద్దలు,వివిధ కాలనీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, ప్రజాపతినిధులు అందరూ  పాల్గొన్నడం జరిగింది
కౌన్సిలర్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ వేముల స్వాతి బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడువేముల అమరేందర్ రెడ్డి  బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు.