జగిత్యాల జడ్పీ క్యాంప్ ఆఫీసులో ప్రజాపాలన (అంబెడ్కర్ మాస్టర్ కీ టీవీ) ఛానల్ కాలెండర్ ఆవిష్కరణ

Published: Wednesday February 02, 2022

జగిత్యాల, పిబ్రవరి, 01 (ప్రజాపాలన ప్రతినిధి): నూతన సంవత్సర 2022 ప్రజాపాలన న్యూస్ స్నేహ టీవీ మరియు అంబెడ్కర్ మాస్టర్ కీ టీవీ ఛానల్ క్యాలెండర్ ను జగిత్యాల జడ్పీ క్యాంపు ఆఫీసులో చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ రిపోర్టర్ బోడ మనోహర్ రిపోర్టర్స్ గొడిసెల రమేష్ నునావత్ దేవదాస్ నాయక్ భోగ నాగభూషణం హరిశ్ చిన్నస్వామి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.