15న అయ్యప్ప పడిపూజ కార్యక్రమం

Published: Tuesday December 14, 2021
తాండూర్ ప్రజా పాలన తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 15న అయ్యప్ప పడిపూజ కార్యక్రమం జరుగుతుందని తాండూరు శాసనసభ్యులు రోహిత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు అయ్యప్ప పడి పూజా కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిపేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు