ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో కామ్రేడ్ కంబాలపల్లి బిక్షపతి స్మారక క్ర

Published: Monday January 16, 2023

డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఐద్వా సిఐటియు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనైనది ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా రైతు సంఘం నాయకులు ఆమనగంటి వెంకటేష్ మాట్లాడుతూ. గత 42 సంవత్సరాల నుండి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది యువతి యువకులు యువత పెడదారిన పడకుండా వ్యసనాలకు తావివ్వకుండా క్రీడోత్సవాల వైపు మొగ్గు చూపాలని ఆయన తెలిపారు.  గ్రామంలో మహిళలు ఈ మూడు రోజులు కార్యక్రమంలో మహిళలు ముగ్గుల పోటీ లలో యువత కబడి క్రికెట్ వాలీబాల్ లాంటి క్రీడలకు ఉత్సాహాన్ని ఇస్తూ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఆనందాన్ని పంచుతూ ఈ క్రీడలు గ్రామంలో నిర్వహిస్తారు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో  సిపిఎం పార్టీ కన్వీనర్ చెరుకూరి నరసింహ,1 కార్యదర్శి గూడెం అశోకు,2 కార్యదర్శి ఆమనగంటి నరసింహ, 3 పంది వెంకటేష్, ఆహ్వాన కమిటీ సంఘం నాయకులు కంబాలపల్లి బాలరాజ్,  డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పంది స్వామి డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శి కంబాలపల్లి మహేష్, వర్గాల శివ గౌడ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు వంశీ, చందు, ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి మంది ధనేశ్వర్, ప్రజానాట్యమండలి గ్రామ అధ్యక్ష కార్యదర్శు కంబాలపల్లి వెంకటేష్, ఏదుల  పాండు,  రైతు సంఘం నాయకులు కరుణాకర్ రెడ్డి , సిపిఎం పార్టీ, వార్డు మెంబర్స్ శశిరేఖ ధనేశ్వర్, స్వరూప యాదయ్య, పంది బలరాం, ఎండి ఉస్మాన్, సుక్క మహేందర్, రైతు సంఘం నాయకులు ఆమనగంటి నరసింహ, జాజోనీ బావి జంగయ్య, మైనార్టీ నాయకులు ఎండి ఉస్మాన్, యువత తదితరులు పాల్గొన్నారు, ప్రజానాట్యమండలి కళాకారులచే 16వ తేదీన సంస్కృత కార్యక్రమాలు నిర్వహించబడతాయి,