పాలేరు ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ 30 వర్ధంతి వేడుకలు

Published: Saturday May 22, 2021
పాలేరు, మే 21, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోరట్ల గూడెం గ్రామంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 30 వ వర్ధంతి సందర్భంగా సందర్భంగా ఏఐసిసి మరియు తెలంగాణ రాష్ట్ర పి సి సి మరియు యు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారి ఆదేశాలనుసారం ఈరోజు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళం కన్వీనర్ బచ్చల కూరి నాగరాజు, ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కోరట్ల గూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు 200 మాస్క్లను శనిటైజర్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారావు, మండల యూత్ నాయకులు మారుతి కోటేశ్వరావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు గుండా చంద్రశేఖర్, షేక్ రహీమ్, షేక్ ఖాదర్ బాబు, మరియు గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు