రాయికల్ టైలర్ యూనియన్ ర్యాలీ

Published: Saturday July 02, 2022

రాయికల్, జులై 01 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ టైలర్ యూనియన్ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ లో టైలర్(దర్జీ)కన్నయ్య లాల్ ను ముష్కరులు అతికిరాతకంగాహత్య చేసినందుకు నిరసనగా పట్టణంలోర్యాలీ నిర్వహించిఅనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.