కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బాల కోటేశ్వరావు మధిర

Published: Monday July 04, 2022
జూలై 3 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షుడుగా  ఏకగ్రీవముగా ఎన్నికైన ఇరుకుళ్ల బాలకోటేశ్వర రావుఈ రోజు అంబారుపేట పలగాని వెంచర్ లో ఉదయం 7 గంటలకు  కలయిక వాకర్స్ క్లబ్ సభ్యుల సమావేశం జరిగింది. ఇట్టి సమావేశంలో 2022-2024 సంవత్సరములకు గాను కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గా మరలా ఏకగ్రీవముగా ఇరుకుళ్ల బాలకోటేశ్వర రావు ని సభ్యులందరు  ఎన్నకోవడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా నాపై బాధ్యత పెట్టినందుకు అందరికీ అభినందనలు తెలుపుతూ  వాకర్స్ లో అందని కలుపుకుంటూ ముందు అనేక సేవా కార్యక్రమంలో చేయగలమని వారు తెలిపారు అదేవిధంగా గతంలో అనేక కార్యక్రమాలు చేస్తూ అందరు సహకారాలతో రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు చేస్తామని వారు తెలిపారు మిగతా కమిటీ సభ్యులను త్వరలో అధ్యక్షులవారే నియమించుటకు క్లబ్ సభ్యులు పూర్తి అధికారము ఇవ్వనైనది.
 
 
 
Attachments area