TRS పార్టీలో భారీ చేరికలు అశ్వాపురం మండలంలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ.. భద్రాద్రి కొత్తగూడెం జి

Published: Thursday October 06, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం TRS పార్టీ కార్యాలయం నందు  నెల్లిపాక గ్రామపంచాయతీ టేకులగుట్ట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంట రవి కిషోర్ గారు , వారితో పాటు పలు యువకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై  బుధవారం నాడు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ZPTC సుదిరెడ్డి సులక్షణ,జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు ఈదార సత్యనారాయణ,సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు,సుదిరెడ్డి గోపిరెడ్డి,నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,నక్కనబోయినా పాపారావు,మండల పార్టీ ప్రచారా కార్యదర్శి గడకారి రామకృష్ణ,సర్పంచాలు,,పాయం భద్రయ్య,కల్లూరి లక్ష్మణ్,కుంజ రామారావు,మండల ,ST సెల్ కమిటీ అధ్యక్షులు కోర్స దుర్గారావు,BC సెల్ కమిటీ అధ్యక్షులు మామిళ్ల కనీష్, నియోజకవర్గ యువజన విభాగం ఉపఅధ్యక్షులు లంకెల రమేష్,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు,ఉపఅధ్యక్షులు మామిడాలా శివ,గుగులోత్ రవి,మండల యువజన విభాగం ప్రచారా కార్యదర్శి జూపెల్లి కిరణ్,మండల మైనార్టీ కమిటీ అధ్యక్షులు SK నాయమ్,మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాజీ బాబా,మండల మహిళా ప్రధాన కార్యదర్శి రావుల రాధమ్మ,మండల నాయకులు గాదె వెంకటేశ్వర్లు,ఐతం సత్యనారాయణ,నజీర్ సోను, మడిపల్లి ప్రశాంత్,జాన్ని రాజశేఖర్,మేకల లక్ష్మణ్,డేవిడ్, మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,పూర్ణ,స్వర్ణ,సుజాత తదితర యువజన నాయకులు పాల్గొన్నారు.