కల్లూర్ గ్రామములో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Published: Friday January 13, 2023

కోరుట్ల, జనవరి 12 (ప్రజాపాలన ప్రతినిధి):
కల్లూర్ గ్రామంలో  గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్యఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలల సమర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సంకే రాకేష్, గ్రామ ఎంపీటీసీ చిట్నేని లత రమేష్,  మరియు వార్డు సభ్యులు రమేష్,
లక్ష్మి,గంగాధర్ ,లత,శ్రీజ,రాధ మరియు పంచాయతి కార్యదర్శి ప్రశాంత్, కారోభర్ ప్రమోద్ ,గ్రామ ప్రజలు దేవేందర్,రమేష్, దశర థం,తదితరులు పాల్గొన్నారు.