పల్లెప్రగతి పనులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు

Published: Tuesday July 13, 2021
సారంగాపూర్, జులై 12 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలంలో పల్లెప్రగతి పనులను జిల్లా విజిలెన్సు అధికారి చిన్నయ్య ఎంపీడీఓ పుల్లయ్య పరిశీలించారు. వారి వెంట ఏపీవో రాజేందర్ సాంకేతిక సహాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శిలు మరియు కారోబార్ తదితరులు ఉన్నారు.