తాండ్ర పట్టణంలో శివాజీ జయంతి ఉత్సవాల్లో వైభవంగా జరిగాయి .ఈ సందర్భంగా కాళిక దేవి టెంపుల్ నుండ

Published: Monday February 20, 2023

వరకు గౌతపూర్ శివాజీ క  విగ్రహం వరకు ఊరేగింపుగా భక్తులు ఆడుతూ పాడుతూ తరలి వెళ్లారు తాండూర్ నియోజకవర్గ కౌన్సిలర్లు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ , సిఐ రాజేందర్ రెడ్డి, అద్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఆటపాటలతో డిజె సౌండ్ ఆటో పాటలతో భక్తుల డ్యాన్స్ ఊరేగింపు ఆటపాటలతో ఊరేగింపు కొనసాగింది.