మధిర ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నిక

Published: Monday August 08, 2022
మధిర  ఆగస్టు  7 ప్రజా పాలన ప్రతినిధిమధిర ఏరియా కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ నూతన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం శ్రీరస్తు కళ్యాణ మండపంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు అనంతరం 2022 మరియు 2025 సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగాదొడ్డ మురళీకృష్ణ అధ్యక్షులుగా.బొమ్మరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఉపాధ్యక్షులుగా మక్కినేని కృష్ణ మైలవరపు.శ్రీనివాసరావు ప్రధాన
కార్యదర్శిగా కల్లూరి శ్రీనివాసరావు
కోశాధికారిగా చైతన్య కుమార్ కార్యదర్శిగా ఎర్ర శ్రీనివాసరావుకటికల శివారెడ్డి
కార్యవర్గసభ్యులుగాఉమామహేశ్వరరావు,గోపాలకృష్ణ,ఎల్వి రెడ్డి,
శ్రీనివాసరావు రామ శ్రీను, కృష్ణారెడ్డిని ఎన్నుకున్నారు అదేవిధంగా
హోల్ సేల్ మెడికల్ కన్వీనర్ గా కోనా మణికంఠ ఎన్నికయ్యారు