*విద్యార్థులకు ఎస్ ఫ్ ఐ నూతన సంవత్సర క్యాలెండర్ గ్రీటింగ్ కార్డ్స్ పంపిణి* - విద్యార్థులు బా

Published: Friday January 06, 2023
విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ లు చేసారు.
భారత విద్యార్థి ఫెడరేషన్ చేవెళ్ల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండలాల్లో వివిధ కళాశాలలో విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా పోరాడే సంగమని అన్నారు అదేవిధంగా విద్యార్థులు 2022 సంవత్సరంలో ఏ విధంగా అయితే బాగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారో అలాగే 2023 సంవత్సరంలో కూడా బాగా చదివి తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు ఎస్ఎఫ్ఐ నినాదం అధ్యయనం పోరాటం అని చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అని ఎస్ఎఫ్ఐ ఈ దేశంలో sfi భగత్ సింగ్ వారసులుగా విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడుపుతుందని ఢిల్లీలోనిJNU విశ్వవిద్యాలయంలో హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఎస్ఎఫ్ఐ విజయం సాధించింది అంటే విద్యార్థుల సమస్యలపై నిర్విరామ పోరాటమే దానికి నిదర్శనం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి గణేష్ నితీష్ సన్నీ వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు