కామ్రేడ్ర బెజవాడ రవిపరామర్శించిన ప్రజావైద్యశాల వైద్యులు, నాయకులు మధిర

Published: Tuesday February 14, 2023
ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు కామ్రేడ్ బెజవాడ రవిని పలువురు  వైద్య నాయకుల ఆయన ఆరోగ్యం పట్ల పరామర్శించిన ప్రముఖ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం సతీష్ వారి ఆరోగ్యం పట్ల 
విషయాలు తెలుసుకొనిగుండెపోటుకు గురిఅయి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడులోని తన స్వగృహంలో విశ్రాంతి తీసు కొంటున్న  సీపీఐ నాయకులు బెజవాడ రవి బాబును పరామర్శించి త్వరగా పూర్తిగా కోలుకోవాలని విషెస్ చెప్పిన ప్రజావైద్యశాల  వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, డాక్టర్ వాసిరెడ్డి సతీష్ టీడీపీ నాయకులు మైనీడి జగన్మోహన్ రావు శ్యాామారావు సంగయ్య , వామపక్ష నాయకులు కాంగ్రెస్ నాయకులు