వినాయకుడి లో రవి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

Published: Tuesday February 22, 2022
మధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధి లో మెయిన్ రోడ్ లో గల వినాయకుడి గుడి దగ్గర ఆదివారం నాడు పరస గ్రూప్ అధినేత పబ్బతిరవి జన్మదినాన్ని పురస్కరించుకొని వినాయకుడి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు అనంతరం ఈ సందర్భంగా వారి మిత్రబృందం మాట్లాడుతూ రవి పుట్టినరోజు సందర్భంగా ఆయన  నిండు నూరేళ్ళు ఆయుష్షు ఆరోగ్యంతో ఉండాలని మనసా వాచా కోరుతూ రవి అనేక సేవా కార్యక్రమంలో అనేక దేవాలయాల్లో అన్నదానానికి సహకరిస్తూ పేద ప్రజల అనేకమందికి ఆయన ఆయన సహకరిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ వారు వారి కుటుంబం ఆరోగ్యంతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతున్ని ఆ సాయినాధుని కోరుతూ మధిర నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో లో వారి మిత్రబృందం రంగా హనుమంతరావు, కోన వెంకట రమణ ,కోన దని కుమార్, కోన లక్ష్మీ మోహన రావు పాల్గొన్నారు