ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మద్ది లేతాకుల

Published: Friday August 06, 2021
మేడిపల్లి, ఆగస్టు 5 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.