నిరుద్యోగ యువతతో-తానా అధ్యక్షుని ముఖాముఖి

Published: Wednesday February 17, 2021
ఖమ్మం ఫిబ్రవరి 16 ప్రజాపాలన: టీచర్స్ అకాడమీ&ప్రొఫెసర్ జయశంకర్ స్టడీసర్కిల్ చైర్మన్ తాళ్లూరి సృజన్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగరంలో నిర్వహించిన "నిరుద్యోగ యువతతో-తానా అధ్యక్షుని ముఖాముఖి" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగ యువత కు సూచనలు, సలహాలు అందించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా.-తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్నరు ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత కాటేపల్లి నవీన్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది తాళ్లూరి బలరాం, అకాడెమీ డైరెక్టర్ తాళ్లూరి ఉషారాణి, మరియు నిరుద్యోగ యువత. తదితరులు పాల్గన్నారు