ప్రభుత్వ భూమిలో రియల్టర్లు అక్రమంగా రోడ్లు వేస్తున్నారని సిపిఎం డిమాండ్

Published: Wednesday May 18, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 17 ప్రజాపాలన ప్రతినిధి

గౌరెల్లి గ్రామంలో సర్వే నెంబర్ 238 ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, తమ లాభాల కోసం రోడ్డు వేస్తున్న పట్టించుకోని రెవెన్యూ అధికారులు, గౌరెల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మక్కై ప్రభుత్వ భూమి నుండి రోడ్డు వేస్తుంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుండి ప్రభుత్వం నుండి రక్షించాలని అని అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దగ్గర భారీగా డబ్బులు తీసుకో ని, రోడ్డు వేస్తున్న పట్టించుకోవడం లేదు, ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి, అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వేస్తున్న రోడ్డును అడ్డుకొని ఆ రోడ్డును బంద్ చేయించాలని రైతులకు అండగా ఉంటామని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, రెవెన్యూ అధికారులు స్పందించండి లేదని ఎడల,జరుగుతున్న పనులు నిలిపివేయాలని రోడ్లు బందు చేసేవరకు ఈ ఆందోళనా చేస్తామని  , పై అధికారులు కూడా కలిసి ఇ ఫిర్యాదు చేస్తామని సిపిఎం పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఈ నరసింహ అన్నారు,