బాదుడే బాదుడు కార్యక్రమానికి తరలిన మండల టిడిపి నాయకులు

Published: Saturday November 05, 2022
బోనకల్, నవంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
బాదుడే బాదుడు,కార్యక్రమమ రోడ్ షో కి , బోనకల్ మండలం నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మరీదు. బరకయ్య, రాష్ట్ర గిరిజన సంఘం కార్యదర్శి బానోత్మ.శివలానాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాధినేని హనుమంతరావు, జిల్లా రైతు అధ్యక్షులు నందమూరి సత్యనారాయణ, వై రా నియోజకవర్గం వైరా మండల అధ్యక్షులు చెరుకూరి చలపతి రావు, వైరా మండల నాయకులు, కార్యకర్తలు బోనకల్ మండలం లో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మండలం నుండి ర్యాలీగా తరలి వెళ్లటం జరిగింది.