కు.ని ఆపరేషన్లు ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

Published: Friday September 02, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బ్రతికున్న మనుషులకు 10 లక్షల దళిత బంధు కు కాదు
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ డాక్టర్ల వల్ల మరణించిన తల్లులకు 5 లక్షల రూపాయల ఆర్థిక  సహాయం కానేకాదు - వారే బ్రతికుంటే ప్రభుత్వానికి ఇస్తుండే లక్షలు కాని.... ప్రభుత్వం ప్రకటించటం సిగ్గుచేటు అని ముక్ నాయక్ అన్నారు.
మరణించిన 4 నలుగురు మహిళలు కన్నా
బ్రతికున్న టిఆర్ఎస్ దళిత బంధు నాయకులకే అంత ఎక్కువ నా  కేసీఆర్
బంగారు తెలంగాణ లో
4 నలుగురు తల్లుల ప్రభుత్వ హత్య
దొరల పాలనలో బహుజనుల బ్రతుకులు మారడం అసంభవం
బహుజనుల బ్రతుకులు మారాలంటే బహుజన రాజ్యం రావాల్సిందే, ఈ గడిలపాలనను అంత మొందే రోజులు వస్తున్నాయి  బీసీలంతా ఒక్కటి కావాలి పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. రాజ్య అధికారం  కోసం పయనిద్దాం రండి ఇక చూస్తూ ఊరుకోవద్దు ముక్ నాయక్,