ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి *బండలేముర్ గ్రామ ( బి వై ఎఫ్) యువత కు క్రికెట్ కి

Published: Saturday January 07, 2023
ఇబ్రహీంపట్నం  యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు  బండలెముర్ గ్రామాని చెందిన  బివై ఎఫ్ టీం   యువత కు స్వగృహంలో క్రికెట్ కిట్ ఇవ్వండం జరిగింది.ఆయన మాట్లాడుతూ . క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయుతనివ్వాలని యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కొని రాజు అన్నారు. క్రీడలతో శరారిక మానసిక ఉల్లాహం, శరారిక దృఢత్వాన్ని పొందచాన్నారు,యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతో పాటు నియోజకవర్గనికి వన్నె తేవాలని యువతకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్, ,నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చింతకింది విరేశ్, కోంకని విజయ్, చెనమోని శివ ప్రసాద్, శ్రవణ్, జైపాల్,శంకర్,రాజేష్,నవీన్, తదితరులు  పాల్గొన్నారు.