ఆదరణ ఫౌండేషన్ కి 5000 ఆర్థిక సాయం అందించిన కోమటిడి శ్రీనివాసు

Published: Monday April 04, 2022

మధిరఏప్రిల్ 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శనివారం నాడు మధిరలో మధిర రెస్క్యూ టీం ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఆదరణ ఫౌండేషన్ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్న పిల్లల కోసం ఆశ్రమం నిర్మాణానికి మధిర వాస్తవ్యులు కీర్తిశేషులు కోమటిడి రంగారావు లక్ష్మి సీతమ్మ జ్ఞాపకార్థం వారి మనవాళ్ళు మనవరాలు వేగి నేటి సాహితి. కోమటి డి సాయి భరత్. వేగి నేటి సాయిత్. కోమటి డి సాయి అఖిల్. కోమటిడి సాయికిరణ్. కోమటిడి సాయి విష్ణు..వేగినేటి శ్రీవాణి ప్రసాద్ కోమటిడి నరసింహారావు నాగ కల్యాణి కోమటిడీ శ్రీనివవా సరావు జ్యోతి కృష్ణ గా మానవతా దృక్పథంతో  5001 ఆర్థిక సహకారం నిస్సి హరిణి కి అందించారు..