కేశవపట్నం లో లంపి చర్మ వ్యాది నివారణ టికాలు

Published: Tuesday October 25, 2022

శంకరపట్నం అక్టోబర్ 23 ప్రజాపాలన:
శంకరపట్నం మండలంకేశవపట్నం గ్రామ రైతులకు మరియు పాడి రైతు లు రేపు సోమవారం రోజున ముద్ద చర్మ వ్యాధి నివారణ కొరకై పశువులకు చూడి పశువులు మినహా అన్ని పశువులకు ప్రభుత్వ పశువుల దవాఖానాలోవైద్య అధికారి ఆధ్వర్యంలో టీకాలు వేయబడును కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వ్యాధి నివారణకు తోడ్పడాలని కేశవపట్నం
పాల కేంద్రం నిర్వాహకులు తేలిపారు