*షాబాద్ మండల కేంద్రంలోని గర్ల్స్ హాస్టల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి*

Published: Wednesday January 04, 2023
 *ప్రజాపాలన షాబాద్* :::--నేటి ఆధునిక మహిళ చైతన్యానికి మూలమైన తొలి తరం ఉపాధ్యాయురలుగ నిత్య చైతన్య రాలుగా నేటికీ కొనియాడుచున్న చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని 
    బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని గర్ల్స్ హైస్కూల్లో తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల లేసి వారి  త్యాగాన్ని స్మరించుకున్నారు ఆమె యొక్క జననం 1831 జనవరి 3 మహారాష్ట్రలోని నైగన్ అనే గ్రామంలో జన్మించారు
భారతీయ సంఘసంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమన వర్గాలకు అభ్యున్నతకు కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య ఆమె కులమతాలకు అతిథిగా ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆమెకు తొమ్మిదవ ఏటన 1840లో వివాహం జరిగింది 
జ్యోతిరావు పూలే చదువు నేర్పి ఆమెకు మొదటి గురువు అయ్యారు 
జ్యోతిరావు పూలేతో కలిసి మొదటిగా 9 మందికి స్కూలు పెట్టి కొనసాగించడం జరిగింది అణగారిన కులాల పిల్లలకు చదువు అందించడం జరిగింది ఇది ఓర్వలేని బ్రాహ్మణిజం ఆ రోజులలో ఆమె స్కూల్కు వెళ్లే సమయంలో ఆమెపై  మట్టితో పెండతో కొట్టేవారు  ఎంతో కష్టపడి ఆమె వయసు 18 ఏళ్ల నాటికి 52 పాఠశాలలు పెట్టి నడిపించారు  1973లో సత్యశోధక్ అనే సంస్థ పెట్టి సామాజికంగా నడిపించడం జరిగింది.బాల్య వివాహం   
మూఢనమ్మకాలు సతీసహగం వ్యతిరేకంగా వితంతీ పునర్విహాలు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో సావిత్రిబాయి పూలే చదువుల తల్లిగా నిలిచారు.
      ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఉపాధ్యక్షులు కర్ర శ్రీశైలం  బహుజన్ సమాజ్ పార్టీ షాబాద్ మండల కన్వీనర్ మళ్లీ వెంకటేశ్వర్లు మున్నూరు కాపు శ్రీనివాస్  హైతబాద్ సెక్టర్ కమిటీ జనరల్ సెక్రటరీ పులిగోరి సతీష్ 
 భువనగిరి పల్లి అధ్యక్షులు సంపత్ కుమార్  ఉదయ్ కుమార్  గౌడ్  m.జంగయ్య .బబ్లు . గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్  అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు