సేవయే మా లక్ష్యం సేవ యే మా మార్గం

Published: Monday July 26, 2021
మధిర, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర సేవా సమితి కరోనా వ్యాధి రాకుండా ఆనందయ్య గారి మందు పంపిణ మధిర సేవా సమితి ఆధ్వర్యంలో మధిర పట్టణంలో స్థానిక ఆర్ వి కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు నందు కరోనా వ్యాధి రాకుండా నెల్లూరు ఆనందయ్య గారి మందు ఈరోజు ముఖ్య అతిధిలు పెద్దలు రంగా హనుమంతరావు దేవి శెట్టి రంగారావు, చేతుల మీదుగా పంపిణీ జరిగినది. ఆనందయ్య గారి మందు కు ఆర్థిక సహకారం అందించినవారు వాసవి ట్రస్ట్, సెక్రటరీ ఖమ్మం రాయపూడి రమేష్. ఈ కార్యక్రమం పల్లపోతు ప్రసాద్ రావు, అధ్యక్షతన నిర్వహించినారు, ఈ కార్యక్రమంలో మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, చారు గుండ్ల నరసింహమూర్తి,షేక్ జహంగీర్, బసవరాజు వాసుదేవరావు, భాహటం వెంకట రాజు, దోసపాటి వెంకట సోమేశ్వర రావు, పల్లపోతు నరసింహారావు, దూపుకుంట్ల లక్ష్మీనారాయణ, పాల్గొన్నారు