తుర్క యంజాల్ మున్సిపల్ లో అంగరంగ వైభవంగా బోనాల పండగ

Published: Monday July 25, 2022

తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో  కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్ బోనాల పండుగ సందర్భంగా. శ్రీశ్రీ పోచమ్మ మైసమ్మల కు  అమ్మవారికి నైవేద్యం వైవిధ్యాలతో అంగరంగ వైభవంగా బోనాల సమర్పించరు  కొత్త కుర్మా మంగమ్మ మాట్లాడుతూ  అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి కృప కటాక్షములు తుర్క యంజాల్ గ్రామ ప్రజలపై అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆషాడ మాసంలో పాడి పంటలతో పసు సంపదతో నిండుకున్న కుండల వలె వరి ధాన్యాలతో రేపు రాబోయే రోజుల్లో ప్రజలంతా సస్య శ్యామలంగా మైసమ్మ పోచమ్మ దీవెనలు ఉండాలని కొత్త కూర్మ మంగమ్మ ఆ మహతల్లుల  దీవెనలు ఇచ్చే విధంగా ఆమె కోరుకున్నట్లు తెలిపారు.