ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి *. మహా పడిపూజ స్వామిఏ అయ్యప్ప ప్రత్యేక పూజ

Published: Wednesday December 28, 2022

మంగళవారం  రోజున కప్పపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్  సామల హంసమ్మ యాదగిరి రెడ్డి  ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న స్వాములకు స్వాములకు భిక్ష ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా గురు స్వామి ఉడుతల వినోద్ గౌడ్ స్వాములు టేకుల శ్రీనివాస్ రెడ్డి బూడిద అనంతరెడ్డి ఉడుతల దేవేందర్ గౌడ్ పల్లపు గణేష్ అరిగి శ్రీశైలం నీట్టు కుమారు గుడాల లక్ష్మి పతి సాయి శివ మరియు సామల శ్రీకాంత్ రెడ్డి సామల శ్రీనివాస్ రెడ్డి సామల తిరుమలరెడ్డి టేకుల సరిత తదితరులు పాల్గొన్నారు