ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు...

Published: Wednesday July 07, 2021
సారంగాపూర్, జులై 06 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజన్న దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే డా.సంజాయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పేరుమీద ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొల జమున జెడ్పిటిసి మెడిపెల్లి మనోహర్ రెడ్డి వైస్ ఎంపీపీ సోల్లు సురేందర్ గుర్రాల రాజేందర్ రెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షుడు కొల శ్రీనివాస్ లచక్క పేట సర్పంచ్ రమణరావు ధర్మనాయక్ తండ సర్పంచ్ సంతోష్ తోడేటి శేఖర్ గౌడ్ సింగల్ విండో అధ్యక్షులు ఏలేటి నర్సింహారెడ్డి పోతారం ఎంపిటిసి జోగినపల్లి సుధాకర్ రావు తోడేటి గోపాల్ ముదిగం రాజేందర్ పంగ విజయ్ తెరాస కార్యకర్తలు పాల్గోన్నారు.