మేడిపల్లి మండల స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ మేడిపల్లి, నవంబర

Published: Saturday November 26, 2022

 ఉప్పల్ జిహెచ్ఎంసి మున్సిపల్ గ్రౌండ్లో తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, మేడిపల్లి మండలం వారు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో               మేడిపల్లి మండల తెలంగాణ  రికగ్నైసేడ్  స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అడ్వైజర్ పి అనంతరెడ్డి, అధ్యక్షులు జీవి రమేష్ , ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస్, వర్కింగ్ అధ్యక్షులు నర్సింగరావు, ఉపాధ్యక్షులు చందనా రెడ్డి, శేఖర్ రావు, కోశాధికారి రమేష్ బాబు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, సాయిజన శేఖర్, గరిక సుధాకర్, ఉప్పల్ డిజిటల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, నాయకులు టామ్ టామ్ వీరేష్, నయాబ్ వెంకట్రావు, జహంగీర్, గుర్రాల వెంకటేశ్వర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, మాస శేఖర్, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.