కీ శే లు వినుకొండ శ్రీను జ్ఞాపకార్థం సేవాసదనంలోవిద్యార్థికి పారితోషకం వితరణ మధిర

Published: Wednesday February 15, 2023
రూరల్ ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సేవాసదనంలోపూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, కీర్తిశేషులు వికలాంగులు వినుకొండ వెంకట శ్రీను జ్ఞాపకార్థం, వారి తండ్రిివినుకొండ వెంకట గురవయ్య పంపుల గురవయ్య సమక్షంలో, ప్రతి సంవత్సరం ఒకరికి చొప్పున, ఈ సంవత్సరం మానసిక దివ్యాంగుడు డాక్టర్ వసంతమ్మ సేవాసదనం మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నందు చదువుతున్న విద్యార్థి జి  డాని వికలాంగుడుకు 600/- రూపాయలు, పూర్వ విద్యార్థి సంఘ నాయకులు రిటైర్డ్ ఎండిఓ మాదవరపు నాగేశ్వరావు ఆధ్వర్యంలో వారి చేతుల మీదగా వితరణ చేసినారుఈ సందర్భంగా నిర్వాహకులు మానసిక వికలాంగుల పట్ల ఔధర్యానని చూపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు