అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

Published: Monday June 21, 2021
జగిత్యాల, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన బక్కూరి నవీన్ (24) అనే యువకుడు అప్పుల బాధతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో యువకుడి కుటుంభ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు.