టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 21 సమావేశానికి పలువురు హాజర్

Published: Thursday April 28, 2022
మధిర ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గ పరిధిలో బుధవారం నాడు టిఆర్ఎస్ సమావేశానికి పలువురు హాజరై హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో పాల్గొన్న మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ ఎర్రుపాలెం జెడ్పిటిసి కవిత మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు టిఆర్ఎస్ పట్టణ మండల అధ్యక్షులు శ్రీనివాస రావు వెంకటేశ్వరరావు నియోజకవర్గ పరిధిలో మండల అధ్యక్షుడు ఎం పి పి జెడ్ పి టి సి లు టిఆర్ఎస్ జరిగే సమావేశం హైదరాబాద్ తరలి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ హైటెక్స్ నందు జరుగుతున్న పార్టీ ప్లీనరీ పార్టీ ప్రతినిధుల సమావేశంలో పార్టీ పంపించిన ఆహ్వానం మేరకు మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ పాల్గొన్నారు.