పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు డా

Published: Friday March 03, 2023

కోట రాంబాబు మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో గురువారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖ వైద్యులుముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ వెలటూరి మైసయ్య మనుమడు అన్నప్రాసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించాడు బోనకల్ మండలం బోనకల్ నందు జరుగుతున్న  ఏసుపోగు పాల్ - నిరీక్షణ ల  రిసెప్షన్ వేడుకకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి తో పాటు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి నూతన వస్త్రాలను బహూకరించారు. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో జెట్టిబోయిన శివయ్య రోడ్ ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి వారికి ఆర్థిక సహాయం అందించారు మధిర మండలం మాటూరు గ్రామంలో ఇటీవలే అకాల మరణం పొందిన పాము వెంకటేశ్వర్లు దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఈ కార్యక్రమంలో   ఉమ్మినేని కృష్ణ భాగం నాగేశ్వరావు బండి వెంకటేశ్వర్లు చిలక వెంకటేశ్వర్లుసర్పంచ్ ఉమ్మినేని ఉపేంద్ర గణపవరపు వెంకటేశ్వర్లు  వాకదాని కన్నయ్య బత్తుల వెంకట్రావు పంజాల రాజేష్ దగ్గుపాటి ప్రేమ్ కుమార్ కనకం ముత్తయ్య పల్లె పొంగు నాగేశ్వరావు నాగరాజు ఎస్డి రఫీ మారుతి వీరయ్య బసవయ్య ,బంధం తిరుపతి ఉప సర్పంచ్ రాఘవషేక్ జానీ రిటైర్డ్ డి ఈ రాయబారపు పుల్లారావు మాజీ సర్పంచ్ శిల్వ రాజు మోదుగు మోహన్ రావు మోదుగు ఇస్మాయిల్ పాము నాగేశ్వరావు పుట్టా అబ్రహంరాయబారరపు ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు