కాంపౌండ్ వాల్ నిర్వహణ కోసం శంకుస్థాపన

Published: Friday August 06, 2021
బోనకల్లు, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : అల్లపాడు బోనకల్ రోడ్ లో రైల్వే గేట్ సమీపంలో గల మూల టర్నింగ్ దగ్గర  యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ యొక్క టర్నింగ్ ని దాతల సహాయంతో సామాజిక సేవ కర్త మరీదు భర కయ్య గారు  కాంపౌండ్ వాల్ నిర్వహణ కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోనకల్ ఎస్ఐ కొండల్ రావు గారు మరియు దాతలు భత్తినేని నాగ ప్రసాద్ గారు తూము రోశయ్య గారు బరకాయ గారు పాల్గొన్నారు