మధిరలో సిరి మెడికల్

Published: Thursday April 13, 2023
అండ్ ఫుట్వేర్ షాపులోవిద్యుత్తు షాక్ తో మృతి మధిర  ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోఈరోజు సిరి మెడికల్ అండ్ ఫుట్వేర్ షాప్ వద్ద జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో మృతి చెందిన సునీల్ మృతదేహం ధర్నాకు సి ఐ మురళి హామీతో ఆందోళన విర్మించిన మృతుని బంధువులు.సిరి మెడికల్ షాప్ వద్ద ఈరోజు ఉదయం జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో అంబారుపేటకు చెందిన సునీల్ అనే యువకుడు మృతిచెందగా వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఆరోపిస్తూ సిరి మెడికల్ షాప్ ముందు బంధువులు గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు ఎట్టకేలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి రంగ ప్రవేశం చేసి ఇరుపక్షాలను సముదాయించి మృతుని కుటుంబానికి సీఐ హామీ ఇవ్వడంతో మృతదేహంతో అక్కడి నుండి బంధువులు వెళ్లిపోయారు.