శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదంవితరణ మధిర

Published: Friday September 23, 2022

సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు శ్రీ దివ్య శిరిడి సాయి బాబా మందిరంలో దాతలు సహకారంతో సాయి ప్రసాదం జరుగుతుందని శ్రీ దివ్య శిరిడి సాయిబాబా ట్రస్ట్ పబ్బతిరవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గురువారం సాయి భక్తులతో దాతలు సహకారంతో సాయి పల్లకి సేవ భజన జరుగుతుందని అదేవిధంగా దాతలు వారి కుటుంబాల జ్ఞాపకార్థం సాయి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు సాయి మందిరంలో ప్రతి గురువారం జరిగే రాత్రి పల్లకి సేవలో భజనలు పాల్గొని సాయి కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు ఓం సాయిరాం ఈ కార్యక్రమంలో దాతలు జ్ఞాపకార్థం
యర్రా నరసయ్య జ్ఞాపకార్థం,
పబ్బతి వెంకటసుబ్బారావు నాగేశ్వరరావు ధర్మపత్ని కోటేశ్వరి, కుమార్తె:- శ్రీవల్లి
చలువాది గోపికాంత్ ధర్మపత్ని కళ్యాణి, కుమార్తె:- ఆశ్రితకొడాలి వంశీకృష్ణ ధర్మపత్ని నవ్యపసుమర్తి లక్ష్మీ ప్రసన్న తండ్రి బాబురావు సాయి మాలతి ప్రియాంక, సాయి కళ్యాణిపాటిబండ్ల హేమారావు ధర్మపత్ని విజయలక్ష్మిసామినేని సాంబశివరావుఅల్లాడి గోపాలరావు ధర్మపత్ని వెంకాయమ్మ రాయపట్నం
నీలం సుజాత రామసుబ్బయ్య, ఆదిలక్ష్మి జ్ఞాపకార్థంమక్కెన వెంకటేశ్వర్లు ధర్మపత్ని కమలమ్మ పాలడుగు రాధాకృష్ణమూర్తి ధర్మపత్ని ధనలక్ష్మి మరియు మురళీమోహన్ గార్ల కృష్ణమూర్తి ధర్మపత్ని పార్వతి, కుమారుడు వెంకటరావు కోడలు జ్యోతి*కోట పుల్లయ్య ధర్మపత్ని ధనలక్ష్మి జ్ఞాపకార్థం అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబాా సన్నిధిలో పేదలకు అన్నదానం చేయటం ఆ సాయి కృప అందరికీ ఉండాలని వారు తెలిపారు    ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా దాతలు,భక్తులు నిత్య సేవకులు పబ్బతి నాగేశ్వర రావు,మైలవరపు రాము, చల్లగుండ్ల సత్యవతి,దాతలు చేత అన్నదాన వితరణ చేసినారు మరియు  కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు