ఒంటరి మహిళకు బందినీ సమస్తఆర్థిక చేయూత

Published: Wednesday July 27, 2022

వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ లో గల బంధం స్వచ్ఛంద సేవ సంస్థ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మహిళ ఆధారిత కుటుంబాలకు బంధం సేవా సంస్థ ఉచితంగా కుట్టుమిషన్లు వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ చేతుల మీదుగా  కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగినది మరియు కిరాణా సామాను బట్టలు ఫ్యాన్సీ వ్యాపారం నిమిత్తము సరుకులు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమం కు హాజరైన మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడుతూ బంధం సత్య సేవ సంస్థ ఉచితంగా ఇచ్చిన సరుకులను అమ్ముకొని వారు కుటుంబం అభివృద్ధి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నవారు మున్సిపల్ చైర్మన్ జైపాల్ వైరా మేనేజర్ భూక్య జయంత్ వైరా స్టాప్ బాలాజీ దివాకర్ పాల్గొన్నారు