విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కలెక్టర్ నారాయణరెడ్డి

Published: Saturday February 04, 2023
వికారాబాద్ బ్యూరో 3 ఫిబ్రవరి ప్రజాపాలన : 
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులు అయిన నారాయణ్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా  కలెక్టర్ ను విద్యా శాఖ మంత్రి  అభినందించారు.