అభివృద్ధి పనుల పరిశీలన మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగ శ్రావణిప్రవీణ్

Published: Friday May 27, 2022

జగిత్యాల, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి):  జగిత్యాల పట్టణం న్యూ బస్ స్టాండ్  మరియు ఓల్డ్ బస్ స్టాండ్ ప్రాంతాలలో జంక్షన్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ డా. భోగ శ్రావణిప్రవీణ్ పరిశీలించారు. జంక్షన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరులని ఆదేశించారు. వారి వెంట నాయకులు దాసరి ప్రవీణ్, మొగిలి, అరుముల్ల పవన్, ఏఈ చరణ్, టిపిఎస్ శ్యామ్, ఎస్ఐ బాలే ఏళ్లం, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు