కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా బూర్గంపాడు మండలకేంద్రం లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం

Published: Wednesday September 28, 2022
భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం ప్రజా పాలన...
 భద్రాద్రి కొత్త గూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు పినపాక శాసన సభ్యులు గౌ శ్రీ రేగ కాంతారావు  ఆదేశాలు మేరకు బూర్గంపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వమొండి వైఖరికి నిరసనగా బూర్గంపాడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపి రెడ్డి రమణారెడ్డి  అధ్యక్షతన నిరసన ర్యాలీ  చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత  మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏ ర్పటూకూ అవకాశాలు లేవనే ప్రకటన ను యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన వారు అన్నారు. దీనిని బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ
 తీవ్రంగా ఖండిస్తుందని వారు అన్నారు. బయ్యారం హుక్కు తెలంగాణ హక్కు అని వారు గుర్తు చేశారు కేంద్ర మంత్రులు లాంటి మంత్రి పదవులు ఉండి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఎంతవరకు సబబుని వారు అన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వారి మాటలను వెనక్కి తీసుకుపోతే రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ మరిన్ని ఉదృతమైన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క మొండివైఖరిని ప్రజలకు తెలియపరుస్తామని జెడ్పిటిసి కామిరెడ్డి
 శ్రీలత అన్నారు.,ఈ కార్యక్రమం లో బూర్గంపాడు సర్పంచ్ సిరిపురపు స్వప్న,  టీఆర్ఎస్ కేవి యూనియన్ అధ్యక్షుడు సానికొమ్ము శంకర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, మండల మైనార్టీ నాయకులూ షాబీర్ పాషా, పినపాక యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకొటి పూర్ణ, మండల మైనారిటీ అధ్యక్షడు సాధిక్ పాషా, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మి చైతన్య రెడ్డి, ఉద్యమ కారుడు పోడియం నరేంద్ర, pacs డైరెక్టర్ భోల్లు రవి, AMC డైరెక్టర్ శ్రీను నాయక్ , సారపక టౌన్ యూత్ ప్రధాన కార్యదర్శి భూక్యా చిరంజీవి నాయక్,మాజీ జెడ్పీటీసీ భూపాల్లి నరసింహ రావు, సీనియర్ నాయకులు గాదె నర్సి రెడ్డి, సీనియర్ నాయకులు కాకాని ఫిలిప్, మజి వార్డు మెంబర్ మంద శ్రీను, మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఇసంపల్లి వెంకటేశ్వర్లు, మండల SC సెల్ మాజి అధ్యక్షడు మంద ప్రసాద్, తగిర్శా దుర్గ, మేక పున్నాం, కడారి శ్రీను జయరామ్, కోట సీతారాం, కౌలురి వీరన్న, కేసుపకా బొందయ, మరీయు టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు