మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు బండారి రవీందర్

Published: Friday October 07, 2022
మేడిపల్లి, అక్టోబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా పండుగను పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రవీందర్ కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని  దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో  మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, నాయకులు తూముకుంట్ల శ్రీధర్ రెడ్డి, దంతూరి వెంకటేష్ గౌడ్, సంగెపాక సుధాకర్ తదితరులు ఉన్నారు.