మానసిక దివ్యాంగుల సేవాసదనంలో అన్న వితరణ

Published: Monday July 18, 2022
మధిరజూలై 17 రూరల్ ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు పట్టణ వాస్తవ్యులు శ్రీ *వేంపాటి హరీష్  సంధ్య కుమారుడు *వేంపాటి అక్షిత్* పదవ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మ  సేవాసదనం మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో *అన్న వితరణ చేసినారు*
ఈ సందర్భంగా సేవాసదనం డైరెక్టర్ డాక్టర్ కే షిలారాము  మాట్లాడుతూ పుట్టినరోజు నాడు ఆర్బాటలకోకుండా మానసిక దివ్యాంగులకు అన్నవితరణ చేసినందుకు హరీష్  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రసాదు శివ మరియు స్నేహితుడు సేవాసదనముకేర్ టేకర్ నారి కుమారు తదితరులు పాల్గొన్నారు