ఆక్సిమీటర్ అందజేత

Published: Friday May 07, 2021
మధిర, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం నక్కల గరువు గ్రామంలో గ్రామ సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ గారి ఆధ్వర్యంలో గ్రామ ఆశ వర్కర్ మరియు అంగనవాడి టీచర్స్ కు ఈ సందర్భంగా మాట్లాడుతూకరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల యొక్క ఫాల్స్ వివరాలు తెలుసుకోమని గ్రామ సర్పంచ్ గారు పల్స్ ఆక్సి మీటర్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది