తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు అండగా ఉన్న కేటీఆర్ కి ప్రత్యేక అభినందనలు: మధిర ఎంపీపీ

Published: Monday March 01, 2021
మధిర, ఫిబ్రవరి 28, ప్రజాపాలన ప్రతినిధి: మండల ప్రజాపరిషత్అధ్యక్షులులతమాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కెసిఆర్ కుటుంబం అండగా ఉంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. గతంలో కూడా మన కేటీఆర్ గారు ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఎంతో మంది వైద్య ఖర్చుల కోసం సహకరించటం చూశాం. అందుకే ఈ రాష్ట్రంలోనే మేధావులు, విద్యావంతులకు నా తరపున చిన్న మనవి. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్ కుటుంబానికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి మనం అందరూ అండగా ఉండాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.