10 వ డివిజన్ పరిధిలోని కార్టూన్ సర్చ్

Published: Wednesday October 06, 2021
బాలాపూర్: అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : కార్టూన్ సర్చ్ లో రాచకొండ డిసిపి తో పాటు ఆదిభట్ల సి ఐ నరేందర్ పోలీసు బృందం పెద్ద సంఖ్యలో పాల్గొని కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడున్న ప్రజలందరూ పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదవ డివిజన్ కార్పొరేటర్ బోద్ర మో నీ రోహిణి రమేష్ ముదిరాజ్ పాల్గొని ఇలాంటి కార్టూన్ సెర్చ్ త్రీ మంత్స్ ఒకసారి పెట్టడం వల్ల ఇక్కడ  దోపిడీకి గురికాకుండా కొత్త, పాత, నివాసం ఉన్న వారికి మనోధైర్యం కలుగుతుందని ఆమె అన్నారు.